అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను: మంచు మనోజ్

by సూర్య | Mon, Jul 08, 2024, 11:25 AM

పిల్లలపై అసభ్యకర కామెంట్స్ చేసిన ఓ యూట్యూబర్‌పై మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు. 'అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను' అని వార్నింగ్ ఇచ్చారు. చిన్నపిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతోపాటు అసహ్యమేస్తోందన్నారు. చైల్డ్ సేఫ్టీపై ఏడాది క్రితం ఓ వ్యక్తిని ఇన్‌స్టాలో సంప్రదించానని, అప్పుడు స్పందించని అతడు ఇప్పుడు పిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడన్నారు.

Latest News
 
'జై హనుమాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Wed, Oct 30, 2024, 09:12 PM
నయనతార డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..! Wed, Oct 30, 2024, 09:03 PM
రవితేజ కొత్త సినిమా టైటిల్‌ ‘మాస్‌ జాతర Wed, Oct 30, 2024, 09:01 PM
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM