'పారిజాత పర్వం' లోని డింభకా వీడియో సాంగ్ రిలీజ్

by సూర్య | Sat, Jul 06, 2024, 04:50 PM

సంతోష్ కంభంపాటి రచన మరియు దర్శకత్వంలో చైతన్య రావు నటించిన 'పారిజాత పర్వం' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. క్రైమ్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలోని డింభకా వీడియో సాంగ్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రద్ధాదాస్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో యువ హాస్యనటుడు వైవా హర్ష, మాళవిక సతీశన్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి మరియు దేవేష్ నిర్మిస్తున్నారు.

Latest News
 
సుమతో 'మట్కా' బృందం దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 07:42 PM
'ఎల్2 ఎంపురాన్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Oct 31, 2024, 07:39 PM
బ్లడీ బెగ్గర్ నుండి బెగ్గర్ పీక్ రిలీజ్ Thu, Oct 31, 2024, 07:30 PM
నేడు మల్లికార్జున థియేటర్ ని విసిట్ చేయనున్న 'క' బృందం Thu, Oct 31, 2024, 07:26 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'కళింగ' Thu, Oct 31, 2024, 07:21 PM