'మహారాజా' లేటెస్ట్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే....!

by సూర్య | Wed, Jun 26, 2024, 03:49 PM

నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' సినిమా తెలుగు వెర్షన్ జూన్ 14, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో NVR సినిమాస్ విడుదల చేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 85.3 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు థింక్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
సమంత రెండో పెళ్లి.. ఆమె స్పందన ఏంటంటే? Thu, Oct 31, 2024, 04:55 PM
నవంబర్ 1 నుంచి తమిళ సినిమా షూటింగ్స్ బంద్ Thu, Oct 31, 2024, 04:54 PM
'గేమ్ ఛేంజర్' టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Oct 31, 2024, 04:39 PM
బ్లడీ బెగ్గర్ పీక్ విడుదలకి టైమ్ లాక్ Thu, Oct 31, 2024, 04:35 PM
'కన్నప్ప' నుండి దివాళీ స్పెషల్ పోస్టర్ అవుట్ Thu, Oct 31, 2024, 04:29 PM