by సూర్య | Thu, Oct 31, 2024, 04:55 PM
తన రెండో పెళ్లిపై స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ కామెంట్స్ చేశారు. "నేను ప్రేమించి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కానీ, ఇప్పుడు విడిపోయాం. అందుకే జీవితంలో రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదు. నాకు మరో వ్యక్తి అవసరం లేదు. ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నా" అని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సమంత కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Latest News