దర్శకుడు ప్రకాష్ దంతులూరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'యేవమ్' టీమ్

by సూర్య | Wed, Jun 26, 2024, 03:23 PM

ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో తెలుగు నటి చాందిని చౌదరి నటించిన 'యేవమ్' చిత్రం జూన్ 14న విడుదల అయ్యింది.క్రైమ్ థ్రిల్లర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా మిశ్రమ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డైరెక్టర్ ప్రకాష్ దంతులూరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఏవమ్‌ను నటుడు నవదీప్ యొక్క సి స్పేస్ మరియు ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో అషు రెడ్డి మరియు భరత్ రాజ్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. కీర్తనా శేష్ మరియు నీలేష్ మందలపు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

Latest News
 
'జై హనుమాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Wed, Oct 30, 2024, 09:12 PM
నయనతార డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..! Wed, Oct 30, 2024, 09:03 PM
రవితేజ కొత్త సినిమా టైటిల్‌ ‘మాస్‌ జాతర Wed, Oct 30, 2024, 09:01 PM
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM