'ఇండియన్ 2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ తేదీన జరుగనుందా...

by సూర్య | Tue, Jun 25, 2024, 04:50 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఇండియన్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 7న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు ఉలగ నాయగన్ కమల్ హాసన్ మరియు మూవీ టీమ్ అంతా హాజరుకానున్నారు. ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక నిర్ధారణ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది. ఈ సినిమా జులై 12, 2024న విడుదల కానుంది.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM