'వీర ధీర శూరన్' గురించిన తాజా అప్‌డేట్

by సూర్య | Tue, Jun 25, 2024, 04:48 PM

SU అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్‌ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వీర ధీర సూరన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఖరారు చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం రెండవ షెడ్యూల్ కోసం చియాన్ విక్రమ్ మధురైలో ల్యాండ్ అయ్యినట్లు సమాచారం. ఈ మదురై షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో SJ సూర్య, దుషార విజయన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM