'కల్కి 2898 AD' టిక్కెట్ ధర పెంపును ఆమోదించిన AP ప్రభుత్వం

by సూర్య | Tue, Jun 25, 2024, 04:41 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. ఈ సినిమా జూన్ 27, 2024న విడుదల కానుంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ హికె పై రెండు వారాల విండోను గ్రీన్‌లైట్ చేసింది. సింగిల్ స్క్రీన్ రేట్లు 75, మల్టీప్లెక్స్‌లు 125. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ మరియు మల్టీప్లెక్స్ ధరలు 75 మరియు 100 కేవలం ఎనిమిది రోజులు మాత్రమే అనుమతినిచ్చింది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'దేవకి నందన వాసుదేవ' నుండి నమో ఈశ్వర సాంగ్ అవుట్ Mon, Oct 28, 2024, 04:59 PM
75 రోజుల కౌంట్‌డౌన్ లో రానున్న 'గేమ్ ఛేంజర్' Mon, Oct 28, 2024, 04:45 PM
'SDT 18' ఆన్ బోర్డులో నవీన్ విజయకృష్ణ Mon, Oct 28, 2024, 04:40 PM
'మిరాయ్' లో విభా గా రితిక నాయక్ Mon, Oct 28, 2024, 04:35 PM
బిగ్ బాస్ తెలుగు 8లో 'అమరన్' బృందం Mon, Oct 28, 2024, 04:21 PM