'ప్రేమలు 2' విడుదల అప్పుడేనా?

by సూర్య | Tue, Jun 25, 2024, 04:36 PM

నస్లెన్ కె గఫూర్ మరియు మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమలు చిత్రం మలయాళ ఇండస్ట్రీలో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ రోమ్-కామ్‌కి సీక్వెల్‌ని ప్రకటించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సీక్వెల్ ఫిబ్రవరి 28, 2025న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు లేటెస్ట్ టాక్. శ్యామ్ మోహన్ ఎం, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్, సంగీత్ ప్రతాప్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Latest News
 
పింక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా Mon, Oct 28, 2024, 02:26 PM
ఆ హీరో అంటే చాలా ఇష్టం : స్నేహ Mon, Oct 28, 2024, 02:02 PM
తారక్ డైలాగ్ చెప్తుంటే.. సుహాసిని కళ్ళల్లో నీళ్లు.. Mon, Oct 28, 2024, 10:58 AM
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM