రష్మిక తదుపరి చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటి

by సూర్య | Tue, Jun 25, 2024, 04:34 PM

కన్నడ స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే జాతీయ అవార్డు గ్రహీత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ అనే కొత్త చిత్రానికి సైన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించనుంది అని లేటెస్ట్ టాక్. ఈ ఆసక్తికరమైన వార్తను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ధృవీకరించారు. అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించారు.

Latest News
 
తారక్ డైలాగ్ చెప్తుంటే.. సుహాసిని కళ్ళల్లో నీళ్లు.. Mon, Oct 28, 2024, 10:58 AM
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM