'కూలీ' షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే...!

by సూర్య | Tue, Jun 25, 2024, 04:44 PM

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కూలీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని జులై 2వ వారంలో ప్రారంభించటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM
బిగ్ బాస్ తెలుగు S8లో 'క' టీమ్ Mon, Oct 28, 2024, 06:19 PM
సినిమాగా రానున్న మీర్జాపూర్ సిరీస్ Mon, Oct 28, 2024, 06:07 PM
వైజాగ్ వాసులతో 'కంగువ' చూడాలని తన కోరికను వ్యక్తం చేసిన సూర్య Mon, Oct 28, 2024, 06:01 PM
'రాబిన్‌హుడ్' టీజర్ విడుదల ఎప్పుడంటే..! Mon, Oct 28, 2024, 05:55 PM