'గురువాయూర్ అంబలనాడయిల్' డిజిటల్ అరంగేట్రంపై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Tue, Jun 25, 2024, 01:31 PM

జయ జయ జయ జయ హే డైరెక్టర్  విపిన్ దాస్ దర్శకత్వం వహించిన పృథ్వీరాజ్ కొత్త చిత్రం 'గురువాయూర్ అంబలనాడయిల్' యొక్క స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు సింప్ల్య్ సౌత్ సొంతం చేసుకున్నాయి. ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్ సినిమా జూన్ 27న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించాయి. ఈ చిత్రానికి అంకిత్ మీనన్ స్వరాలు సమకూర్చారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మరియు E4 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనశ్వర రాజన్, సిజు సన్నీ మరియు యోగి బాబు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
'లక్కీ బాస్కర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్స్ గా వస్తుంది ఎవరంటే...! Sat, Oct 26, 2024, 02:45 PM
'దేవకి నందన వాసుదేవ' వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, Oct 26, 2024, 02:40 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'భోళా శంకర్' Sat, Oct 26, 2024, 02:35 PM
ఒకవేళ ఆ హీరో తో సినిమా ఛాన్స్ వస్తే మాత్రమే వెంటనే సైన్ చేస్తా : రుక్మిణి వసంత్ Sat, Oct 26, 2024, 02:32 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై అలరించనున్న'డీమోంటే కాలనీ 2' Sat, Oct 26, 2024, 02:30 PM