'గురువాయూర్ అంబలనాడయిల్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు

by సూర్య | Mon, Jun 24, 2024, 06:33 PM

జయ జయ జయ జయ హే డైరెక్టర్ విపిన్ దాస్ దర్శకత్వం వహించిన పృథ్వీరాజ్ కొత్త చిత్రం గురువాయూర్ అంబలనాడయిల్ భారీ బజ్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్ యొక్క స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఈ సినిమా జూన్ 27న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రానికి అంకిత్ మీనన్ స్వరాలు సమకూర్చారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మరియు E4 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనశ్వర రాజన్, సిజు సన్నీ మరియు యోగి బాబు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
'ది ప్యారడైజ్' లో మిస్టర్ బచ్చన్ బ్యూటీ Sat, Jul 12, 2025, 07:19 PM
రాజమండ్రిలో 'ది 100' టీమ్ విసిట్ వివరాలు Sat, Jul 12, 2025, 06:44 PM
'కొత్తపల్లిలో ఒక్కప్పుడు' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Sat, Jul 12, 2025, 06:40 PM
'8 వసంతలు' యొక్క ఎక్స్ట్రా వెర్షన్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Jul 12, 2025, 06:34 PM
$100K మార్క్ కి చేరుకున్న 'హరి హర వీర మల్లు' USA ప్రీ-సేల్స్ Sat, Jul 12, 2025, 05:26 PM