ఈ తేదీన ఓపెన్ కానున్న 'ఇండియన్ 2' కెనడా బుకింగ్స్

by సూర్య | Mon, Jun 24, 2024, 06:31 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కెనడా బుకింగ్స్ ని జూన్ 26న ఓపెన్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జులై 12, 2024న విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
త్వరలో విడుదల కానున్న 'స్వయంభూ' టీజర్ Fri, Jul 18, 2025, 06:55 PM
AA22XA6 కోసం అట్లీ మరియు సాయి అభ్యంక్కర్ జామ్ సెషన్ Fri, Jul 18, 2025, 06:49 PM
త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'బింబిసార' సీక్వెల్ Fri, Jul 18, 2025, 06:41 PM
శివకార్తికేన్ - వెంకట్ ప్రభు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ కంపోజర్ Fri, Jul 18, 2025, 06:38 PM
'విశ్వంబర' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎప్పుడంటే..! Fri, Jul 18, 2025, 06:32 PM