by సూర్య | Sat, Jun 22, 2024, 05:37 PM
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్‌తో గోపీచంద్ మలినేని తన కొత్త చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించాడు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. మరోవైపు ఈ సినిమా దాదాపు 90 నుంచి 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందనుందని లేటెస్ట్ టాక్. సినిమాలోని స్టార్ కాస్ట్‌ల ఫీజుకే ఎక్కువ డబ్బు అయ్యినట్లు సమాచారం. సయామీ ఖేర్ మరియు రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.
Latest News