రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా

by సూర్య | Tue, Jun 18, 2024, 02:20 PM

ప్రభాస్ న్యూ మూవీ ‘కల్కి’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఓవర్సీస్‌లో ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా రెండు మిలియన్ల మార్క్‌ను అందుకున్న తొలి ఇండియన్‌ చిత్రంగా నిలిచింది. రిలీజ్‌కు ఇంకా 9 రోజుల సమయం ఉండడంతో ఇవి ఇంకా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 5000 టికెట్లు అమ్ముడయ్యాయని మూవీ యూనిట్‌ తెలిపింది.

Latest News
 
యోగి బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'కంగువ' టీమ్ Mon, Jul 22, 2024, 06:51 PM
'సరిపోదా శనివారం' నాట్ ఏ టీజర్ కి భారీ రెస్పాన్స్ Mon, Jul 22, 2024, 06:49 PM
బ్రహ్మాజీ తో 'అలనాటి రామచంద్రుడు' టీమ్ ఇంటర్వ్యూ అవుట్ Mon, Jul 22, 2024, 06:46 PM
సమంత కొత్త వెబ్ సిరీస్ కి టైటిల్ లాక్ Mon, Jul 22, 2024, 06:43 PM
ఆఫీసియల్ : విడుదల తేదీని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Mon, Jul 22, 2024, 05:27 PM