![]() |
![]() |
by సూర్య | Tue, Jun 18, 2024, 12:25 PM
తనకంటూ ఒక ఐడెంటిటీని తీసుకొచ్చిన టాలీవుడ్ అంటే తనకు ప్రత్యేకమని హీరోయిన్ పూజా హెగ్డే చెప్పారు. నటనకు ప్రాంతీయ బేధం లేదని, ఏ భాషలోనైనా తనకు కంఫర్ట్‌గానే ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో అవకాశం వస్తే ఎక్కువగా సంతోషిస్తానని తెలిపారు. త్వరలోనే తెలుగులో ఓ మంచి సినిమాలో నటిస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ తమిళ్‌లో సూర్య సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు.
Latest News