జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు

by సూర్య | Tue, Jun 18, 2024, 11:06 AM

జాన్వీకపూర్ పేరిట ట్విట్టర్‌లో చెలామణి అవుతున్న అకౌంట్లు ఫేక్ అని ఆమె టీమ్ ప్రకటించింది. ఆమెకు ట్విట్టర్‌లో అకౌంట్ లేదని స్పష్టం చేసింది. కొందరు జాన్వీ పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసి, బ్లూటిక్ కూడా పొందారని.. వాటితో ఆమెకు ఎలాంటి సంబంధంలేదని పేర్కొంది. ఆయా అకౌంట్ల నుంచి వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని కోరింది. కాగా జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అప్‌డేట్స్ ఇస్తుంటారు.

Latest News
 
హర్రర్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ని ప్రకటించిన అల్లరి నరేష్ Mon, Mar 17, 2025, 10:00 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Mar 17, 2025, 09:55 PM
ఆఫీసియల్: 'బ్రహ్మ ఆనందం' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Mon, Mar 17, 2025, 09:50 PM
'కింగ్డమ్' టీజర్ OST రిలీజ్ Mon, Mar 17, 2025, 06:24 PM
ఎంప్యూరాన్ FDFS టైమింగ్స్ లాక్ Mon, Mar 17, 2025, 06:19 PM