YT మ్యూజిక్ ట్రేండింగ్ లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' లోని మాట్టాడకుండా వీడియో సాంగ్

by సూర్య | Mon, Jun 17, 2024, 10:21 PM

కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం మే 31, 2024న విడుదల అయ్యింది. ఈ రూరల్ యాక్షన్ డ్రామా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా లోని మాట్టాడకుండా వీడియో సాంగ్ ని ఆదిత్య మ్యూజిక్ లో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ YT మ్యూజిక్ లో ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Latest News
 
ఆఫీసియల్ : విడుదల తేదీని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Mon, Jul 22, 2024, 05:27 PM
ప్రభాస్ తదుపరి చిత్రంలో పాకిస్థానీ బ్యూటీ Mon, Jul 22, 2024, 05:22 PM
1 సంవత్సరం పూర్తి చేసుకున్న 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' Mon, Jul 22, 2024, 05:19 PM
YT మ్యూజిక్ ట్రేండింగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగల్ Mon, Jul 22, 2024, 05:12 PM
ప్రైమ్ లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' ఇతర వెర్షన్స్ Mon, Jul 22, 2024, 05:09 PM