'డార్లింగ్' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్

by సూర్య | Mon, Jun 17, 2024, 07:31 PM

మెగా బ్లాక్‌బస్టర్ హనుమాన్ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి నిర్మాణ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఈ చిత్రంలో బలగం, ఓం భీమ్ బుష్, సేవ్ ది టైగర్స్ సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా, నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌కు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి డార్లింగ్‌ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ప్రోమోని ఖల్సాయ్ అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
అజర్‌బైజాన్‌ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'విదా ముయార్చి' టీమ్ Mon, Jul 22, 2024, 07:50 PM
'మెకానిక్ రాకీ' ఇండియా వైడ్ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Jul 22, 2024, 07:47 PM
'కన్నప్ప' నుండి స్పెషల్ పోస్టర్ అవుట్ Mon, Jul 22, 2024, 07:24 PM
'మిస్టర్ బచ్చన్' సీడెడ్ రైట్స్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Jul 22, 2024, 07:22 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌ లో సత్య దేవ్ కీలక పాత్ర Mon, Jul 22, 2024, 07:20 PM