'SK23' ఆన్ బోర్డులో షాబీర్

by సూర్య | Mon, Jun 17, 2024, 07:26 PM

కోలీవుడ్ స్టార్ నటుడు శివకార్తికేయన్ ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్‌తో తాత్కాలికంగా SK23 అనే యాక్షన్ థ్రిల్లర్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలో షాబీర్ ఆన్ బోర్డులో ఉన్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాలో టాలెంటెడ్ కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. మలయాళ నటుడు బిజు మీనన్, బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్మవాల్, విక్రాంత్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM