బుక్ మై షో ట్రేండింగ్ లో 'హరోమ్‌హార'

by సూర్య | Mon, Jun 17, 2024, 07:14 PM

జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన 'హరోమ్ హర' చిత్రం జూన్ 14, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా బుక్ మై షోలో ట్రేండింగ్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయికగా నటించింది. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'అలప్పుజా జింఖానా' ప్రీమియర్ షోస్ కి భారీ రెస్పాన్స్ Thu, Apr 24, 2025, 07:11 PM
పూరి జగన్నాధ్ - విజయ్ సేతుపతి చిత్రానికి పరిశీనలలో క్రేజీ టైటిల్ Thu, Apr 24, 2025, 07:05 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'హిట్ 3' Thu, Apr 24, 2025, 06:59 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'షష్ఠి పూర్తి' సెకండ్ సింగల్ Thu, Apr 24, 2025, 06:55 PM
అధికారికంగా ప్రారంభించబడిన గోపీచంద్ కొత్త చిత్రం Thu, Apr 24, 2025, 06:46 PM