'మనమే' నుండి సక్సెస్ సెలబ్రేషన్ ట్రైలర్ అవుట్

by సూర్య | Mon, Jun 17, 2024, 06:59 PM

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శర్వానంద్ నటించిన మనమే సినిమా జూన్ 7, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి సక్సెస్ సెలబ్రేషన్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శర్వాకి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, శివ కందుకూరి మరియు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM
జెమినీ టీవీలో రేపటి సినిమాలు Sat, Jul 13, 2024, 05:38 PM
'శివం భజే' రిలీజ్ డేట్ ఖరారు Sat, Jul 13, 2024, 05:37 PM
క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'డార్లింగ్' టీమ్ Sat, Jul 13, 2024, 05:36 PM