'SK23' ఆన్ బోర్డులో విక్రాంత్

by సూర్య | Mon, Jun 17, 2024, 03:37 PM

కోలీవుడ్ స్టార్ నటుడు శివకార్తికేయన్ ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్‌తో తాత్కాలికంగా SK23 అనే యాక్షన్ థ్రిల్లర్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలో విక్రాంత్ ఆన్ బోర్డులో ఉన్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాలో టాలెంటెడ్ కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. మలయాళ నటుడు బిజు మీనన్, బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్మవాల్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై పవన్ కళ్యాణ్ ట్వీట్ Wed, Apr 23, 2025, 08:08 AM
'చౌర్య పాఠం' సెన్సార్ పూర్తి Wed, Apr 23, 2025, 07:59 AM
'OG' విడుదల అప్పుడేనా? Wed, Apr 23, 2025, 07:55 AM
సెన్సార్ పూర్తి చేసుకున్న 'సారంగపాణి జాతకం' Wed, Apr 23, 2025, 07:50 AM
అన్ని భాషలలో విడుదలైన 'హిట్ 3' సెకండ్ సింగల్ Wed, Apr 23, 2025, 07:44 AM