వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'

by సూర్య | Mon, Jun 17, 2024, 02:59 PM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా డిసెంబర్ 8, 2023న గ్రాండ్‌గా విడుదల అయ్యింది. వక్కంతం వంశీ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా జూన్ 22, 2024 సాయంత్రం 06.00 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. రాజశేఖర్, రావు రమేష్, సంపత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మించారు. హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
అజర్‌బైజాన్‌ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'విదా ముయార్చి' టీమ్ Mon, Jul 22, 2024, 07:50 PM
'మెకానిక్ రాకీ' ఇండియా వైడ్ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Jul 22, 2024, 07:47 PM
'కన్నప్ప' నుండి స్పెషల్ పోస్టర్ అవుట్ Mon, Jul 22, 2024, 07:24 PM
'మిస్టర్ బచ్చన్' సీడెడ్ రైట్స్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Jul 22, 2024, 07:22 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌ లో సత్య దేవ్ కీలక పాత్ర Mon, Jul 22, 2024, 07:20 PM