విడుదల తేదీని లాక్ చేసిన 'డబుల్ ఇస్మార్ట్'

by సూర్య | Sat, Jun 15, 2024, 10:03 PM

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ని లాక్ చేసి అధికారికంగా లాంచ్ చేసారు. ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడిగా కావ్య థాపర్ నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
అజర్‌బైజాన్‌ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'విదా ముయార్చి' టీమ్ Mon, Jul 22, 2024, 07:50 PM
'మెకానిక్ రాకీ' ఇండియా వైడ్ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Jul 22, 2024, 07:47 PM
'కన్నప్ప' నుండి స్పెషల్ పోస్టర్ అవుట్ Mon, Jul 22, 2024, 07:24 PM
'మిస్టర్ బచ్చన్' సీడెడ్ రైట్స్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Jul 22, 2024, 07:22 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌ లో సత్య దేవ్ కీలక పాత్ర Mon, Jul 22, 2024, 07:20 PM