త్వరలో 'జిలేబి' డిజిటల్ అరంగేట్రం

by సూర్య | Sat, Jun 15, 2024, 05:14 PM

నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన సీనియర్ దర్శకుడు విజయ భాస్కర్ తన కుమారుడు శ్రీకమల్‌ను హీరోగా పరిచయం చేస్తూ జిలేబి అనే చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో శ్రీకమల్‌ సరసన జోడిగా శివాని రాజశేఖర్ నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM