బుక్ మై షోలో 'బేబీ జాన్‌' సెన్సేషన్

by సూర్య | Fri, Jun 14, 2024, 04:39 PM

ఎ. కాళీశ్వరన్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి బేబీ జాన్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా తమిళ బ్లాక్‌బస్టర్ థెరి యొక్క అధికారిక హిందీ రీమేక్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాకి బుక్ మై షోలో 9.6K ఇంటరెస్ట్ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో కీర్తి సురేష్ మరియు వామికా గబ్బి మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అట్లీ మరియు జియో స్టూడియోస్ సమర్పకులుగా ఎ ఫర్ యాపిల్ మరియు సినీ 1 స్టూడియోస్ బ్యానర్‌లపై ప్రియా అట్లీ, మురాద్ ఖేతాని మరియు జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్న ఈ భారీ అంచనాల ప్రాజెక్టుకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'దేవర పార్ట్ 1' నుండి ఫియర్ సాంగ్ వీడియో సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 02:52 PM
పెళ్లి చూపుల్లో ఉపాసన.. రామ్ చరణ్‌ని అడిగిన ఫన్నీ ప్రశ్న ఇదే Wed, Oct 30, 2024, 02:51 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 30, 2024, 02:49 PM
ప్రొడ్యూస్ వంశి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'క' టీమ్ Wed, Oct 30, 2024, 02:44 PM
'లక్కీ బాస్కర్' ప్రీమియర్స్ కి భారీ రెస్పాన్స్ Wed, Oct 30, 2024, 02:40 PM