డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'పరువు'

by సూర్య | Fri, Jun 14, 2024, 03:38 PM

భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ZEE5 ఒకటి. ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం ఇటీవల ప్రకటించిన పరువు వెబ్ సిరీస్ జూన్ 14న విడుదల అయ్యింది. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య మరియు నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నాగబాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. సిద్ధార్థ్ నాయుడు ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. సుస్మిత కొణిదెల గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సిరీస్‌ ని పవన్ సైదినేని సమర్పిస్తున్నారు.

Latest News
 
సుమతో 'మట్కా' బృందం దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 07:42 PM
'ఎల్2 ఎంపురాన్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Oct 31, 2024, 07:39 PM
బ్లడీ బెగ్గర్ నుండి బెగ్గర్ పీక్ రిలీజ్ Thu, Oct 31, 2024, 07:30 PM
నేడు మల్లికార్జున థియేటర్ ని విసిట్ చేయనున్న 'క' బృందం Thu, Oct 31, 2024, 07:26 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'కళింగ' Thu, Oct 31, 2024, 07:21 PM