మనమే నుండి 'తప్ప తప్ప' సాంగ్ విడుదలకి తేదీ ఖరారు

by సూర్య | Tue, May 28, 2024, 03:24 PM

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శర్వానంద్ ఒక కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మనమే' అనే టైటిల్ ని ఖరారు చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని థర్డ్ సింగల్ ని తప్ప తప్ప అనే టైటిల్ తో మే 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా జూన్ 7, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శర్వాకి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. విలక్షణమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
సినీమార్క్ లో 'దేవర' సెన్సేషన్ Mon, Sep 23, 2024, 02:51 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ముంజ్యా' తెలుగు వెర్షన్ Mon, Sep 23, 2024, 02:47 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మజాకా' Mon, Sep 23, 2024, 02:41 PM
జ్యోతి రాయ్‌ అందాల ఆరబోత ! Mon, Sep 23, 2024, 12:42 PM
ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవ్వడం పై జాన్వీ కపూర్ రియాక్షన్ Mon, Sep 23, 2024, 11:21 AM