నేడే "ఎఫ్3" స్మాల్ స్క్రీన్ అరంగేట్రం

by సూర్య | Sat, May 25, 2024, 03:39 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన "ఎఫ్3" సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఎఫ్ 3 సినిమా మే 25, 2024న సాయంత్రం 6 గంటలకు జీ సినిమాలు ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 10:25 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బాయ్స్ హాస్టల్' Mon, Jun 17, 2024, 10:23 PM
YT మ్యూజిక్ ట్రేండింగ్ లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' లోని మాట్టాడకుండా వీడియో సాంగ్ Mon, Jun 17, 2024, 10:21 PM
'భలే ఉన్నాడే' లోని సెకండ్ సింగల్ లిరికల్ షీట్ అవుట్ Mon, Jun 17, 2024, 10:19 PM