'నింద' ఫస్ట్ సింగల్ ని విడుదల చేసిన గానామాస్ స్పెషల్ స్కూల్ కిడ్స్

by సూర్య | Sat, May 25, 2024, 03:34 PM

రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'నింద' అనే టైటిల్ ని లాక్ చేసారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని చిత్ర బృందం విడుదల చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని సంకెళ్లు అనే టైటిల్ తో గానామాస్ స్పెషల్ స్కూల్ కిడ్స్ చేతుల మీదగా మూవీ మేకర్స్ విడుదల చేసారు. సంతు ఓంకార్ సంగీతం అందించగా, రమీజ్ నవీత్ క్రాంక్ చేసిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అన్నీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
వృద్ధాశ్రమంలో పాకీజా, ఆదుకోవాలని వేడుక Sat, Dec 13, 2025, 11:36 AM
చైతూతో వైవాహిక జీవితంపై శోభితా ఎమోషనల్ Sat, Dec 13, 2025, 10:48 AM
ట్రోల్స్ నాకు ఎనర్జీ ఇచ్చాయి: ప్రభాస్ సినిమాపై దర్శకుడు మారుతి Sat, Dec 13, 2025, 10:47 AM
‘నరసింహ’ చిత్రానికి సీక్వెల్‌ వస్తదంటున్న రజనీకాంత్ Sat, Dec 13, 2025, 10:15 AM
హిందీ బిగ్‌బాస్ లో విజేతగా నిలిచిన గౌరవ్ ఖన్నా Sat, Dec 13, 2025, 10:14 AM