నేడు విడుదల కానున్న 'ఆయ్' లోని రంగనాయకి లిరికల్ సాంగ్

by సూర్య | Sat, May 25, 2024, 03:32 PM

టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ కొత్త దర్శకుడు అంజి కంచిపల్లి తో తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఆయ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి సెకండ్ సింగల్ ని రంగనాయకి అనే టైటిల్ తో ఈరోజు 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో నయన్ సారిక కథానాయికగా నటించింది. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానున్నది. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
హర్రర్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ని ప్రకటించిన అల్లరి నరేష్ Mon, Mar 17, 2025, 10:00 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Mar 17, 2025, 09:55 PM
ఆఫీసియల్: 'బ్రహ్మ ఆనందం' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Mon, Mar 17, 2025, 09:50 PM
'కింగ్డమ్' టీజర్ OST రిలీజ్ Mon, Mar 17, 2025, 06:24 PM
ఎంప్యూరాన్ FDFS టైమింగ్స్ లాక్ Mon, Mar 17, 2025, 06:19 PM