యూట్యూబ్ టాప్ ట్రేండింగ్ లో 'దేవర' ఫియర్ సాంగ్

by సూర్య | Sat, May 25, 2024, 02:50 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని ఫియర్ అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
సమంత కామెంట్స్ వైరల్ Sun, Nov 03, 2024, 04:24 PM
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి దర్శించుకున్న కిరణ్ అబ్బవరం Sun, Nov 03, 2024, 04:17 PM
షారుఖ్ కారవాన్ చూస్తే మతిపోవాల్సిందే... Sun, Nov 03, 2024, 04:01 PM
అనంతపురానికి రానున్న హీరో శ్రీకాంత్ Sun, Nov 03, 2024, 02:09 PM
కాబోయే అత్తగారి ఇంట్లో శోభితా దీపావళి సెలబ్రెషన్స్ ? Sun, Nov 03, 2024, 02:07 PM