'మనమే' సెకండ్ సింగల్ విడుదలకి టైమ్ ఖరారు

by సూర్య | Sat, May 25, 2024, 02:47 PM

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శర్వానంద్ ఒక కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మనమే' అనే టైటిల్ ని ఖరారు చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని ఓహ్ మనమే అనే టైటిల్ తో ఈరోజు సాయంత్రం 5:04 గంటలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా జూన్ 7, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శర్వాకి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. విలక్షణమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
బుక్ మై షో ట్రేండింగ్ లో 'హరోమ్‌హార' Mon, Jun 17, 2024, 07:14 PM
'దేవర' అనంతపూర్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Jun 17, 2024, 07:12 PM
'లక్కీ బాస్కర్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, Jun 17, 2024, 07:09 PM
19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'అపరిచితుడు' Mon, Jun 17, 2024, 07:06 PM
త్వరలో విడుదల కానున్న 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగల్ Mon, Jun 17, 2024, 07:04 PM