జూన్ 7న విడుదల కానున్న శర్వానంద్ 'మనమే' సినిమా

by సూర్య | Sat, May 25, 2024, 10:24 AM

'మనమే' సినిమా జూన్ 7న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ఆ చిత్ర హీరో శర్వానంద్ నేడు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌లో కృతి, శర్వానంద్ భార్యభర్తలుగా కనిపించడంతో ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు

Latest News
 
'OG' లో ప్రభాస్... మీమ్‌తో క్లారిటీ ఇచ్చిన బృందం Mon, Dec 02, 2024, 03:58 PM
సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న ఫీలింగ్స్ సాంగ్ Mon, Dec 02, 2024, 03:53 PM
తేజ సజ్జను థ్రిల్ చేసిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ Mon, Dec 02, 2024, 03:49 PM
'సంక్రాంతికి వస్తున్నం' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ ఖరారు Mon, Dec 02, 2024, 03:42 PM
నాగ చైతన్య - శోభితలకు లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన నాగార్జున Mon, Dec 02, 2024, 03:36 PM