by సూర్య | Fri, May 24, 2024, 01:45 PM
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కింగ్ అక్కినేని నాగార్జున కాంబోలో మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. గతంలో వీరిద్దరి కాంబోలో శివమణి, సూపర్ అనే రెండు చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం నాగ్ ‘కుబేర’ సినిమాతో బిజీగా ఉండగా, పూరీ ‘డబుల్ ఇస్మార్ట్’ను తెరకెక్కిస్తున్నా
Latest News