కేన్స్‌లో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌కు ఫస్ట్ ప్రైజ్

by సూర్య | Fri, May 24, 2024, 01:44 PM

ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ కేన్స్‌-2024కు ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్ బహుమతి దక్కించుకుంది. చిదానంద తెరకెక్కించిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో’ ఈ ఘనత సాధించింది. వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీపడి తొలిస్థానంలో నిలవడంతో నెటిజన్లు ఈ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. 16 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు.

Latest News
 
సల్మాన్‌ ఖాన్‌కు యూట్యూబర్‌ బెదిరింపులు Mon, Jun 17, 2024, 03:50 PM
'పుష్ప 2' విడుదల అప్పుడేనా? Mon, Jun 17, 2024, 03:48 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'సరిపోదా శనివారం' లోని గారం గారం సాంగ్ Mon, Jun 17, 2024, 03:39 PM
'SK23' ఆన్ బోర్డులో విక్రాంత్ Mon, Jun 17, 2024, 03:37 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' Mon, Jun 17, 2024, 02:59 PM