'ఇండియన్ 2' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Thu, May 23, 2024, 07:51 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కర్ణాటక థియేటర్ రైట్స్ ని ప్రోమో పిక్చర్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జులై 12, 2024న విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
భారత సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా ‘రామాయణ’ Thu, Jul 10, 2025, 09:55 AM
అల్లు అరవింద్‌ కి రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ కి ఉన్న సంభంధం ఇదేనంట Thu, Jul 10, 2025, 09:55 AM
అర్జున్ దాస్‌ను ప్రశంసించిన పవన్ Thu, Jul 10, 2025, 09:52 AM
‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ కోసం ఎదురుచూస్తున్నా అంటున్న ప్రియాంక చోప్రా Thu, Jul 10, 2025, 09:51 AM
టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన 'హరిహర వీరమల్లు' ట్రైలర్ Thu, Jul 10, 2025, 09:49 AM