ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతున్న 'టైగర్ నాగేశ్వరరావు' ISL వెర్షన్

by సూర్య | Thu, May 23, 2024, 07:49 PM

వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా అక్టోబర్ 20, 2023న గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. చెవిటి కమ్యూనిటీ కోసం భారతీయ సంకేత భాష (ISL)లో గత సంవత్సరం విడుదలైన తొలి తెలుగు సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఇప్పుడు, ఈ చిత్రం యొక్క ISL వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో నుపుర్ సనాన్ అండ్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ మరియు జిషు సేన్‌గుప్తా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
 
టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్న ధనశ్రీ Thu, Apr 24, 2025, 07:46 PM
ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేసిన దర్శకుడు రాజమౌళి Thu, Apr 24, 2025, 07:46 PM
'ది రాజా సాబ్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 24, 2025, 07:22 PM
'అలప్పుజా జింఖానా' ప్రీమియర్ షోస్ కి భారీ రెస్పాన్స్ Thu, Apr 24, 2025, 07:11 PM
పూరి జగన్నాధ్ - విజయ్ సేతుపతి చిత్రానికి పరిశీనలలో క్రేజీ టైటిల్ Thu, Apr 24, 2025, 07:05 PM