'లవ్ మి – ఇఫ్ యు డేర్' రిలీజ్ ట్రైలర్ అవుట్

by సూర్య | Thu, May 23, 2024, 07:53 PM

రౌడీ బాయ్స్‌లో తన పాత్రతో పేరు తెచ్చుకున్న ఆశిష్ రెడ్డి ఇటీవల నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు లవ్ మి – ఇఫ్ యు డేర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా మే 25, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ని ఈరోజు విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన నటించనుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
500 మంది మహిళలకు ఉచిత క్యాన్సర్ చికిత్స అందించిన సోనూసూద్ Wed, Dec 17, 2025, 11:44 AM
రేపు ప్రభాస్ 'రాజాసాబ్' పాట విడుదల Wed, Dec 17, 2025, 10:45 AM
Peddi Movie: ‘చికిరీ చికిరీ’ సాంగ్ సెన్చురీ! మాస్ క్రేజ్ కాస్త అదిరిపోయింది Tue, Dec 16, 2025, 10:22 PM
Vrushabha: మోహన్ లాల్ అభిమానులు గుడ్ న్యూస్! రిలీజ్ డేట్ లాక్ అయింది Tue, Dec 16, 2025, 10:00 PM
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా.. ఇపుడు అదే హీరోతో హీరోయిన్‌గా Tue, Dec 16, 2025, 07:42 PM