మంజుమ్మల్ బాయ్స్ మూవీ టీంకు ఇళయరాజా నోటీసులు

by సూర్య | Thu, May 23, 2024, 02:03 PM

మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగులోనూ రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, తాజాగా చిత్రయూనిట్‌కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా లీగల్ నోటీసులు పంపించారు. ఈ సినిమా క్లైమాక్స్‏లో తాను కంపోజ్ చేసిన ’గుణ‘ చిత్రంలోని కన్మణి అన్బోడు పాటను తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకు చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరపు లాయర్ శరవణన్ నోటీసులు పంపించారు.

Latest News
 
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM
పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్ Tue, Oct 22, 2024, 11:28 PM
ఆమెతో తప్పకుండా సినిమా చేస్తా Tue, Oct 22, 2024, 11:26 PM
ఆనందంలో 'వేట్టయన్‌- ద హంటర్‌' టీం Tue, Oct 22, 2024, 11:25 PM