'వేట్టైయాన్‌' డిజిటల్ రైట్స్ పై లేటెస్ట్ బజ్

by సూర్య | Wed, Apr 24, 2024, 03:26 PM

జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ తో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వేట్టైయన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ 2024లో పెద్ద స్క్రీన్‌లలోకి రానుంది.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ OTT ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవటానికి ట్రై చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

వేట్టైయన్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, GM సుందర్, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్ మరియు రక్షణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Latest News
 
'చిత్రం చూడరా' OTT అరంగేట్రంకి తేదీ లాక్ Mon, May 06, 2024, 03:58 PM
షూటింగ్ ప్రారంభించిన విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌ Mon, May 06, 2024, 03:56 PM
'ఇంద్రాణి' నుండి యానీయా మినీ గ్లింప్సె విడుదల Mon, May 06, 2024, 03:55 PM
డిజిటల్ విడుదల తేదీని లాక్ చేసిన 'తలైమై సేయలగం' Mon, May 06, 2024, 03:52 PM
'ఇండియన్ 2' విడుదల వాయిదా Mon, May 06, 2024, 03:50 PM