'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Wed, Apr 24, 2024, 02:38 PM

వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కృష్ణమ్మ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం మే 3న ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని ఏప్రిల్ 26న సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందంసొషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో సత్య దేవ్ సరసన జోడిగా అతిరా రాజి నటిస్తుంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'మ్యూజిక్ షాప్ మూర్తి' నుండి అంతరంతమూర్తి లిరికల్ వీడియో అవుట్ Mon, May 06, 2024, 03:20 PM
కృష్ణమ్మ : కృష్ణమ్మ కథలు విత్ కొరటాల శివ వీడియో రిలీజ్ Mon, May 06, 2024, 03:18 PM
'ఆ ఒక్కటి అడక్కు' 2 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Mon, May 06, 2024, 03:15 PM
'భలే ఉన్నాడే' టీజర్ అవుట్ Mon, May 06, 2024, 03:08 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'మంజుమ్మెల్ బాయ్స్' Mon, May 06, 2024, 02:53 PM