డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'మంజుమ్మెల్ బాయ్స్'

by సూర్య | Mon, May 06, 2024, 02:53 PM

చిదంబరం దర్శకత్వం వహించిన 'మంజుమ్మెల్ బాయ్స్' మలయాళ పరిశ్రమలో కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ యొక్క తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా మే 5, 2024న తెలుగుతో సహా అన్ని ప్రధాన భారతీయ భాషలలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.


ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM