పొట్టి గౌన్ లో సీరత్ కపూర్

by సూర్య | Wed, Apr 24, 2024, 02:36 PM

సీరత్ కపూర్ టాలీవుడ్ కి పరిచయం అవసరం లేని పేరు. ‘రన్ రాజా రన్’ తో పరిచయమైన అమ్మడు అటుపై కొన్నాళ్ల పాటు వేగంగా సినిమాలు చేసింది. ఇటీవలే రిలీజ్ అయిన ‘భామా కలాపం’ తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇది నాలుగేళ్ల తర్వాత చేసిన సినిమా. ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో పెద్దగా రీచ్ అవ్వలేదు.మరి ప్రస్తుతం సీరత్ అప్ డేట్ ఏంటి? అంటే చేతిలో అవకాశాలైతే లేవు. సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. మధ్యలో బాలీవుడ్ డెబ్యూ జిడ్ తర్వాత రెండేళ్ల క్రితం మరో హిందీ సినిమా చేసింది గానీ పనవ్వలేదు.ఆ రకంగా అమ్మడు రెండు భాషల్లోనూ బిజీగా లేదనే చెప్పాలి. ప్రస్తుతం కొత్త అవకాశాల కోసం సీరియస్ గానే ట్రై చేస్తుంది గానీ ఛాన్సులు రావడం లేదు. కొత్త భామల నుంచి పోటీని ఎదుర్కోవడంలో విఫలమవుతుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో కుర్రాళ్ల అటెన్షన్ డ్రా చేస్తుంది.తాజాగా అమ్మడు మరో హాట్ ఫోటోతో నెట్టింట్లోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలే తనలో సూపర్ హాట్ సెన్షేషన్ మరోసారి బయటకు తెచ్చింది. క్లీవేజ్ బ్యూటీతో కాక పుట్టిచే భంగిమతో నాకెవ్వరు సాటి అనిపిస్తుంది. బెడ్ పై పడుకుని దిగిన సెల్పీని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సీరత్ బ్యూటికి యువత ఫిదా అవుతుంది. అమ్మడి అందాన్ని అభిమానులు తనివి తీరా ఆస్వాదిస్తున్నారు.



 


 

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM