శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36'

by సూర్య | Tue, Apr 23, 2024, 07:30 PM

టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ తాత్కాలికంగా శర్వానంద్ 36 అనే టైటిల్‌ ని పెట్టారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా శంషాబాద్ లో ఒక కీలక షెడ్యూల్ ని జరుపుకుంటున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో మహానటి ఫేమ్ మాళవిక నాయర్‌ కనిపించనుంది. ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ బ్యానర్ అయిన యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
రేపే 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ Sat, Mar 14, 2026, 04:48 PM
నేడు విడుదల కానున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ Sat, Mar 14, 2026, 04:23 PM
రెండోసారి తల్లైన నటి పూర్ణ Sat, Mar 14, 2026, 04:22 PM
'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతున్న 'బూకీ' Sat, Mar 14, 2026, 04:22 PM
అనసూయ పై తప్పుడు పోస్టులు పెడుతున్న వ్యక్తి అరెస్ట్ Sat, Mar 14, 2026, 04:19 PM