రాజస్థాన్‌లో 'టైసన్ నాయుడు' కొత్త షెడ్యూల్

by సూర్య | Tue, Apr 23, 2024, 07:28 PM

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్రతో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'టైసన్ నాయుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, వచ్చే నెలలో రాజస్థాన్‌లో 20 రోజుల తదుపరి షెడ్యూల్ ని మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత జూన్‌లో మరో 20 రోజుల షెడ్యూల్‌ జరుగనున్నట్లు టాక్.


ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ బాక్సింగ్ ప్రియుడిగా మరియు లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు కాగా, హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉన్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ఇట్స్ కంప్లికేటేడ్' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Feb 08, 2025, 08:47 PM
లెహంగాలో కళ్లు చెదిరేలా మెరిసిపోతున్న కృతి శెట్టి Sat, Feb 08, 2025, 08:02 PM
త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తా. మీ అందరినీ కలుస్తా : కన్నడ నటుడు దర్శన్‌ Sat, Feb 08, 2025, 07:37 PM
'అఖండ 2' ఫస్ట్ లుక్ విడుదల అప్పుడేనా? Sat, Feb 08, 2025, 06:49 PM
'నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..! Sat, Feb 08, 2025, 06:43 PM