'అఖండ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Tue, Apr 23, 2024, 07:25 PM

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ' సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా OTTలో కూడా సెన్సషనల్ రికార్డ్స్ ని సృష్టించింది. ఈ యాక్షన్ డ్రామా యొక్క సీక్వెల్ "అఖండ 2" ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ  సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.


రామ్ ఆచంట మరియు గోపి ఆచంట ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా చిత్రీకరణ 2024 సెప్టెంబర్ లో ప్రారంభమవుతుంది అని సమాచారం. ఈ సినిమాకి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ వెల్లడి చేయనున్నారు.

Latest News
 
ఉస్తాద్ భగత్ సింగ్‌లో తొలిప్రేమ పాట రీక్రియేషన్! Mon, Mar 16, 2026, 03:41 PM
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు Sun, Mar 15, 2026, 02:42 PM
పాతాళ భైరవి సినిమాకు 75 ఏళ్లు పూర్తి Sun, Mar 15, 2026, 02:18 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా కన్నుమూత Sun, Mar 15, 2026, 02:17 PM
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM