'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్

by సూర్య | Sun, Apr 21, 2024, 09:54 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'కల్కి 2898 AD'. ఈ సినిమాకి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ వీడియో ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామ అనే క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ  సినిమా త్వరలో విడుదల కానుంది. 


 

Latest News
 
'కల్కి 2898AD' UK థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 29, 2024, 07:19 PM
'సూర్య 44' లో ఎడిటర్ గా షఫీక్ మొహమ్మద్ అలీ Wed, May 29, 2024, 07:16 PM
ఓపెన్ అయ్యిన 'గం గం గణేశ' బుకింగ్స్ Wed, May 29, 2024, 07:14 PM
వరుణ్ తేజ్ తదుపరి చిత్రాన్ని నిర్మించనున్న స్టార్ డైరెక్టర్ Wed, May 29, 2024, 07:13 PM
'యేవమ్' ర్యాప్ సాంగ్ అవుట్ Wed, May 29, 2024, 07:08 PM